- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చరిత్ర సృష్టించిన జియో సినిమా.. ఒక్క రోజులో కోట్లలో డౌన్‌లోడ్స్..?
X
దిశ, వెబ్‌డెస్క్: టాటా ఐపీఎల్ 2023 సందర్భంగా జీయో సినిమా చరిత్ర సృష్టించింది. ఐపీఎల్ మ్యాచ్‌లను ఉచితంగా చూసేందుకు జియో యూజర్లకు అవకాశం కల్పించింది. దీంతో కేవలం గంటల వ్యవదిలోనే ఈ యాప్‌ను 2.5 కోట్ల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. దీంతో భారత్ లో ఒక్కరోజులోనే అత్యధికంగా డౌన్ లోడ్ చేసుకుని ఇన్ స్టాల్ చేసుకున్న యాప్‌గా నిలిచినట్లు జీయో కంపెని ప్రకటించింది. కాగా ఈ యాప్ స్ట్రీమింగ్ లో చెన్నై మొదటి ఇన్నింగ్స్ చివర్లో ధోని బ్యాటింగ్ చేస్తున్న సమయంలో 1.6 కోట్ల మంది ప్రేక్షకులు ఈ యాప్ ద్వారా మ్యాచ్ చూశారు. అలాగే మ్యాచ్ వ్యూస్ 50 కోట్లకు చేరుకున్నట్లు జియో ప్రకటించింది.
Advertisement
Next Story