- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
IPL 2023: రెండో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్..
X
దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా లక్నోతో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ రెండో వికెట్ కోల్పోయింది. సన్‌రైజర్స్ మూడో ఓవర్ తొలి బంతికి వికెట్ కోల్పోయింది. యద్ధ్‌వీర్ సింగ్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ డికాక్‌కు క్యాచ్ ఇచ్చి అభిషేక్ శర్మ (7) ఔటయ్యాడు. ధాటిగా ఆడుతున్న రాహుల్ త్రిపాఠి (13 బంతుల్లో 20; 4 ఫోర్లు) యశ్ ఠాకూర్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 6 ఓవర్ల తర్వాత సన్‌రైజర్స్ స్కోర్ 56/2. మార్క్రమ్, అన్మోల్‌ప్రీత్ సింగ్ (25) పరుగులతో ప్రస్తుతం క్రీజ్‌లో ఉన్నారు.
Advertisement
Next Story