- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Home > స్పోర్ట్స్ > IPL 2025 > IPL 2023: చివర్లలో చెలరేగిన విజయ్ శంకర్.. కేకేఆర్ ముందు భారీ టార్గెట్
IPL 2023: చివర్లలో చెలరేగిన విజయ్ శంకర్.. కేకేఆర్ ముందు భారీ టార్గెట్

X
దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా కేకేఆర్‌తో జరగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 4 వికెట్లు కొల్పోయి 204 స్కోరు చేసింది. గుజరాత్ బ్యాటర్స్.. సాహా(17), గిల్(39), సాయి సుదర్శన్(53), అభినవ్ మనోహర్(14), చివర్లో విజయ్ శంకర్ 24 బాల్స్‌లో 5 సిక్సులు, 4 ఫోర్లతో 63 రన్స్ చేయండంతో భారీ స్కోరు సాధించింది. గుజరాత్ తరఫున విజయ్ శంకర్ (63 నాటౌట్: 24 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఐదు సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సాయి సుదర్శన్ (53: 38 బంతుల్లో, మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు) అర్థ సెంచరీ సాధించాడు. కేకేఆర్ బౌలర్లో నరైర్ 3, సుయూష్ శర్మ 1 వికెట్ తీశారు.
Next Story