- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Home > స్పోర్ట్స్ > IPL 2025 > IPL 2023: మూడో వికెట్ కోల్పోయిన రాజస్తాన్ రాయల్స్.. పవర్ ప్లేలో స్కోర్ ఎంతంటే?
IPL 2023: మూడో వికెట్ కోల్పోయిన రాజస్తాన్ రాయల్స్.. పవర్ ప్లేలో స్కోర్ ఎంతంటే?

X
దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా చెన్నై చెపాక్‌లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో చెన్నైతో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ మూడో వికెట్ కొల్పోయింది. జైస్వాల్(10), పడిక్కల్(38), సంజూ శాంసన్(0) ఔటయ్యారు. ప్రస్తుతం 8.3 ఓవర్లో RR 88 రన్స్ చేసింది. బట్లర్ (34), అశ్విన్(0) క్రీజులో ఉన్నారు. చెన్నై బౌలర్లో జడేజా రెండు వికెట్లు తీశాడు
Next Story