- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Home > స్పోర్ట్స్ > IPL 2025 > IPL 2023: రషీద్ ఖాన్ హ్యాట్రిక్.. ఒకే ఓవర్‌తో మ్యాచ్‌ని మలుపు తిప్పిన కెప్టెన్
IPL 2023: రషీద్ ఖాన్ హ్యాట్రిక్.. ఒకే ఓవర్‌తో మ్యాచ్‌ని మలుపు తిప్పిన కెప్టెన్

X
దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో తొలి హ్యాట్రిక్ నమోదైంది. హార్ధిక్ పాండ్యా గైర్హజరీతో టెంపరరీ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న రషీద్ ఖాన్, విజయం దిశగా సాగుతున్న కేకేఆర్‌ని హ్యాట్రిక్‌తో చావు దెబ్బ తీశాడు. కేకేఆర్‌తో జరగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ బౌలర్ రషీద్ ఖాన్ వరుసగా మూడు వికెట్లు పడగొట్టాడు. మ్యాచ్ 16 ఓవర్‌లో తొలి బంతుల్లో రస్సెల్, నరైన్, శార్దూల్ ఠాకూర్‌ల వికెట్లను తీశాడు.
Next Story