- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
IPL 2023 : దంచికొట్టిన చెన్నై బ్యాటర్స్.. ఢిల్లీ ముందు భారీ లక్ష్యం

X
దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో చెన్నై బ్యాటర్లు అదరగొట్టారు. దీంతో ఢిల్లీ క్యాపిటల్ ముందు భారీ లక్ష్యాన్ని చెన్నై ఉంచింది. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు 20 ఓవర్లకు మూడు వికెట్లు కోల్పోయి 223 పరుగులు చేసింది. చెన్నై బ్యాటర్లలో రుతురాజ్ గైక్వాడ్ (79), డెవన్ కాన్వే (87), శివమ్ దూబే(22) చేసి ఔట్ అయ్యారు. రవీంద్ర జడేజా(20), ధోని (5) పరుగులు చేసి నాటౌట్ గా నిలిచారు. కాగా ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటికే ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్క్రమించగా చెన్నై ఈ మ్యాచ్ లో విజయం సాధిస్తే ఎటువంటి సమీకరణాలు లేకుండానే ప్లే ఆఫ్స్ కు చేరుకోనుంది.
Next Story