- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న చెన్నై..
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 16వ సీజన్ లో భాగంగా 12 వ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరగుతుంది. ఈ మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి చెన్నై జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ముంబై జట్టు మొదట బ్యాటింగ్ చేయనుంది. కాగా ఈ మ్యాచ్‌లో గాయం కారణంగా బెన్ స్టోక్స్ ఆడడం లేదు. అలాగే మొయిన్ అలీ ఫ్లూతో బాధపడుతున్నాడు. CSK తరఫున అజింక్య రహానే ప్లేయింగ్ 11 లో చోటు దక్కింది.
చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయింగ్ 11: డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, అజింక్యా రహానే, రవీంద్ర జడేజా, MS ధోని(w/c), శివమ్ దూబే, డ్వైన్ ప్రిటోరియస్, దీపక్ చాహర్, మిచెల్ సాంట్నర్, సిసంద మగలడే, తుషార్ దేష్పన్,
ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ 11 : రోహిత్ శర్మ(c), ఇషాన్ కిషన్(w), కామెరాన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, ట్రిస్టన్ స్టబ్స్, అర్షద్ ఖాన్, హృతిక్ షోకీన్, పీయూష్ చావ్లా, జాసన్ బెహ్రెన్ డార్ఫ్