- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Home > స్పోర్ట్స్ > IPL 2025 > IPL 2023: జోస్ బట్లర్ అద్భతుమైన క్యాచ్.. తొలి వికెట్ కొల్పోయిన పంజాబ్
IPL 2023: జోస్ బట్లర్ అద్భతుమైన క్యాచ్.. తొలి వికెట్ కొల్పోయిన పంజాబ్

X
దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ తొలి వికెట్ కొల్పోయింది. జాసన్ హోల్డర్ బౌలింగ్‌లో జోస్ బట్లర్ స్టనింగ్ క్యాచ్‌కు ప్రభు సిమ్రాన్ ఔటయ్యాడు. 9.4 ఓవర్ వద్ద జాసన్ హోల్డర్ వేసిన బంతికి ప్రభు సిమ్రాన్ నేరుగా ఫ్లాట్ బ్యాటింగ్ చేయడానికి ప్రయత్నించి.. గాలిలో కొట్టగా.. జోస్ బట్లర్ లాంగ్-ఆఫ్ నుండి పరుగెత్తుకుంటూ ముందుకు డైవ్ చేస్తూ అద్భతమైన క్యాచ్ పట్టుకున్నాడు. ఫోర్లతో పరుగుల వరద పారిస్తున్న ప్రభు సింగ్ 34 బంతుల్లో 60 పరుగులు చేసి పెమిలియన్‌కు చేరాడు. ప్రస్తుతం పంజాబ్ 12.3 ఓవర్లకు 116 రన్స్ చేసింది. శిఖర్ (37), జితేష్ శర్మ(14) పరుగులతో క్రీజులో ఉన్నారు.
Next Story