- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఐపీఎల్ 2020 పాయింట్ల పట్టిక

X
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2020 పాయింట్ల పట్టికలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు ప్రస్తుతానికి ముందంజలో ఉంది. ఇప్పటివరకూ రెండు మ్యాచ్‌లు ఆడిన పంజాబ్ ఒకటి గెలిచింది. రెండోస్థానంలో డిపెండింగ్ ఛాంపియన్స్ జట్టు ముంబై ఇండియన్స్ జట్టు ఉంది. అనంతరం రాజస్థాన్, ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ , బెంగళూరు, ఉండగా చివరగా ఇప్పటివరకూ ఒక్క మ్యాచ్ కూడా గెలవని హైదరాబాద్, కోల్‌కత్తా జట్లు ఉన్నాయి.
ఐపీఎల్ పాయింట్స్ టేబుల్
జట్టు | మ్యాచ్‌లు | గెలిచినవి | ఓడినవి | పాయింట్లు | రన్‌రేట్ |
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ | 2 | 1 | 1 | 2 | +2.425 |
ముంబయి ఇండియన్స్ | 2 | 1 | 1 | 2 | +0.993 |
రాజస్థాన్ రాయల్స్ | 1 | 1 | 0 | 2 | +0.800 |
ఢిల్లీ క్యాపిటల్స్ | 1 | 1 | 0 | 2 | +0.00 |
చెన్నై సూపర్ కింగ్స్ | 2 | 1 | 1 | 2 | -0.145 |
బెంగళూరు | 2 | 1 | 1 | 2 | -2.175 |
హైదరాబాద్ | 1 | 0 | 1 | 0 | -0.500 |
కోల్‌కతా | 1 | 0 | 1 | 0 | -2.450 |
Next Story