- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
తెలుగు యూనివర్సిటీ దూరవిద్యలో ప్రవేశాలకు ఆహ్వానం..
by Shyam |

X
దిశ, అంబర్ పేట్: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయంలో దూరవిద్య కేంద్రం ద్వారా నిర్వహించే పీజీ, డిప్లొమా కోర్సుల ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సంచాలకులు ఆచార్య సిహెచ్ మురళీకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 31 జనవరి 2022 వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరణ జరుగుతుందన్నారు. ఫిబ్రవరి 28 వరకు రూ.200 అదనపు రుసుము చెల్లించి ఈ కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చని తెలిపారు. పూర్తి వివరాలకు విశ్వ విద్యాలయం వెబ్‌సైట్‌ను చూడాలన్నారు.
Next Story