- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మోడీ.. రజనీ.. ఇప్పుడు అక్షయ్!
by Shyam |

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, తలైవా రజనీకాంత్ తర్వాత ‘ఇన్‌టు ది వైల్డ్ విత్ బేర్ గ్రిల్స్’ షో చేయబోతున్నారు బాలీవుడ్ కిలాడీ అక్షయ్ కుమార్. డిస్కవరీ చానల్‌లో ప్రసారం కాబోతున్న ప్రోగ్రామ్‌లో రీల్ హీరో అక్షయ్, రియల్ హీరో బేర్ గ్రిల్స్‌తో కలిసి అడ్వెంచర్స్ చేశాడు. ఇప్పటికే ప్రోమో విడుదల కాగా.. సెప్టెంబర్ 11న రా. 8 గంటలకు డిస్కవరీ ప్లస్‌లో ప్రసారం కానుంది.
https://twitter.com/akshaykumar/status/1300305625335787521?s=09
ఈ ప్రోగ్రామ్ చేసే ముందు గట్టి సవాళ్లనే ఊహించానని తెలిపిన అక్షయ్.. బేర్ గ్రిల్స్ తనను ‘ఏనుగు పూప్ టీ’తో పూర్తిగా ఆశ్చర్యానికి గురిచేశాడని చెప్పాడు. ఈ ప్రయాణం బాగుందని తెలిపాడు.
Next Story