బెట్టింగ్ ముఠా అరెస్ట్

by Sumithra |
బెట్టింగ్ ముఠా అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: సైబరాబాద్ పోలీసులు అంతర్జాతీయ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు చేశారు. ఐపీఎల్ మ్యాచ్‌లు జరుగుతున్న వేల పెద్ద మొత్తంలో బెట్టింగ్‌లకు పాల్పడట్టు పోలీసులు గుర్తించారు. సైబరాబాద్ SOT పోలీసుల ఆపరేషన్‌లో 12 మంది నిందితులు అరెస్ట్ చేశారు.

అనంతరం సీపీ సజ్జనార్ మాట్లాడుతూ.. క్రికెట్ బెట్టింగ్ చేసే బూకీల పై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. మొబైల్ యాప్స్ ద్వారా చాల మంది బెట్టింగ్‌లు చేస్తున్నట్టు సమాచారం వస్తోందన్నారు. ప్రజలు బెట్టింగ్ జోకి పొవొద్దని.. అనవసరంగా డబ్బులు పొగొట్టుకోవద్దని సజ్జనార్ హితవు పలికారు.

Advertisement

Next Story