నేడు ఆ పరీక్షా ఫలితాలు విడుదల

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ కార్యదర్శి ఓ ప్రకటన చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సాంఘీక సంక్షేమ ఇంటర్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలకు మార్చి 1న నిర్వహించిన పరీక్షా ఫలితాలను నేడు విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఫలితాలు, ఇతర వివరాలను అధికారిక వెబ్ సైట్ లో చూడవచ్చని పేర్కొన్నారు.

Advertisement