- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
30వరకూ ఇంటర్ అడ్మిషన్లు
by Shyam |

X
దిశ, తెలంగాణ బ్యూరో: ఈనెల 30వరకూ ఇంటర్ అడ్మిషన్ల గడువును పొడగిస్తున్నట్టు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి ప్రకటించారు. 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్లను నిర్ధేశిత తేదీ వరకూ స్వీకరించాలని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల ప్రిన్సిపాల్స్‌కు ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ సూచించారు.
Next Story