- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఇన్నోవా, బైక్ ఢీ : వ్యక్తి మృతి
by srinivas |

X
దిశ, వెబ్ డెస్క్: గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని డోలాస్ నగర్ వద్ద సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఇన్నోవా కారు, బైక్ ని ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో బైక్ పై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.మృతుడు మంగళగిరి యర్రబాలెం గ్రామానికి చెందిన కూరగాయల వ్యాపారిగా తెలుస్తోంది. తాడేపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
Next Story