- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఉగ్రదాడిలో జవానుకు గాయాలు
by Shamantha N |

X
దిశ, వెబ్డెస్క్: జమ్మూకశ్మీర్లో జవాన్లపై కాల్పులకు తెగబడ్డారు ఉగ్రవాదులు. సోమవారం పుల్వామా జిల్లా గాంగూలో భద్రతా బలగాలు పహారా కాస్తున్నాయి. ఈ క్రమంలో భారత బలగాలపై కొందరు ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో సీఆర్పీఎఫ్ జవానుకు గాయాలు అయ్యాయి. ఉగ్రవాదుల కోసం ఆ ప్రాంతంలో గాలింపు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
Next Story