మర్కజ్‌కు వెళ్లిన వారు సమాచారమివ్వాలి

by Shyam |
మర్కజ్‌కు వెళ్లిన వారు సమాచారమివ్వాలి
X

దిశ,న‌ల్ల‌గొండ‌: మ‌ర్క‌జ్ ప్రార్థన‌ల‌కు వెళ్లిన వారు వైద్య ఆరోగ్య శాఖ అధికారుల‌కు స‌మాచారం అందించాలని సూర్య‌పేట జిల్లా ప్రార్థన మందిరం మ‌త పెద్ద అత్తార్ పిలుపునిచ్చారు. మ‌ర్క‌జ్ ప్రార్థన‌ల‌కు వెళ్లిన వారికి క‌రోనా వైర‌స్ సోకే ప్ర‌మాదం ఉన్నందున వెంట‌నే అప్ర‌మ‌త్తం కావాల‌ని కోరారు. మ‌ర్క‌జ్‌కు వెళ్లి వ‌చ్చిన వారిలో న‌ల్ల‌గొండ‌లో ఆరుగురికి క‌రోనా పాజిటివ్ రావ‌డం బాధాక‌ర‌మ‌న్నారు. వ్యాధిని నిరోధించాలంటే ప్రార్థనలకు వెళ్లిన వారు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

Tags: markaj,prayers,informations,nalgonda,suryapet

Advertisement

Next Story