180 కి.మీ స్పీడ్ అందుకున్న ఇండియన్ రైల్వేస్ : గోయల్

by Shamantha N |
180 కి.మీ స్పీడ్ అందుకున్న ఇండియన్ రైల్వేస్ : గోయల్
X

దిశ, వెబ్‌డెస్క్ : 2020 ఇయర్ ఎండింగ్ చివరాంఖంలో ఇండియన్ రైల్వేస్ గొప్ప ఫీట్ సాధించినట్లు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. 180కిలో మీటర్ల గరిష్ట వేగాన్ని భారతీయ రైల్వే అందుకున్నదని ఆయన ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. అంతేకాకుండా కొత్తగా డిజైన్ చేసిన విస్టాడోన్ టూరిస్ట్ కోచ్‌లో ప్రయాణించిన వారికి ఈ ప్రయాణం కొత్త అనుభూతిని ఇస్తుందని.. ఇది భారతీయ రైల్వే టూరిజం అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు.

https://twitter.com/PiyushGoyal/status/1343863326430830593?s=20


👉 Follow us on WhatsApp Channel
👉 Follow us on Sharechat


Next Story

Most Viewed