- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఆదుకున్న పుజారా, విహారి
by Shyam |

X
దిశ, వెబ్‌డెస్క్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో టాప్ ఆర్డర్ విఫలమైన, మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు దిగిన పుజారా, విహారి అర్ధశతకాలతో రాణించారు. ప్రస్తుతం భారత్ స్కోర్ 164/5. అర్ధ సెంచరీ అనంతరం హనుమ విహారీ(53) వాగ్నర్ బౌలింగ్‌లో కీపర్ చేతికి చిక్కాడు. అనంతరం అంపైర్లు టీ బ్రేక్ ప్రకటించారు. క్రీజ్‌లో పుజారా(53) ఉన్నాడు. కాగా, రెండో టెస్ట్‌లోనూ కోహ్లీ విఫలమయ్యాడు.
Next Story