- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
వ్యాక్సినేషన్‌లో రికార్డు బద్దలు కొట్టిన భారత్

X
న్యూఢిల్లీ : కొవిడ్ వ్యాక్సినేషన్‌లో భారత్ మరో మైలు రాయిని చేరుకుంది. కొవిడ్ వ్యాక్సినేషన్ విషయంలో అమెరికాను భారత్ దాటేసింది. ఈ మేరకు ఈ విషయాన్ని కేంద్ర మంత్రిత్వ శాఖ సోమవారం ప్రకటించింది. దేశంలో జనవరి 16న వ్యాక్సిన్ డ్రైవ్ ప్రారంభించగా ఇప్పటి వరకు 323.6 మిలియన్లకు పైగా డోసులను పంపిణీ చేసినట్టు తెలిపింది. కాగా అమెరికా 323.3 మిలియన్ డోసులను మాత్రమే పంపిణీ చేసినట్టు కేంద్రం వెల్లడించింది. సోమవారం ఉదయం 7 గంటల నాటికి 43,21,898 సెషన్స్ ద్వారా మొత్తం 32,36,63,297 డోసులు పంపిణీ చేసినట్టు పేర్కొంది. గడిచిన 24 గంటల్లో 17,21,268 వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్టు చెప్పింది.
Next Story