ఈ వార్త తెలిస్తే మీరు కంగుతింటారు…!

by Shamantha N |
ఈ వార్త తెలిస్తే మీరు కంగుతింటారు…!
X

దిశ, వెబ్ డెస్క్: పెట్రోల్ ధరలు వరుసగా 9వ రోజు కూడా పెరిగాయి. పెట్రోల్ ధర లీటర్ కు 46 పైసలు, డీజిల్ ధర లీటరుకు 59 పైసల చొప్పున పెరిగాయి. గత తొమ్మిది రోజుల్లో పెట్రోల్ ధరలు లీటరుకు రూ. 5, డీజిల్ లీటరుకు రూ. 5.23 పెరిగాయి. ముడి చమురు రేట్లు క్షీణిస్తున్నప్పటికీ దేశీయంగా ఇంధన ధరలు రికార్డు స్థాయికి చేరాయి. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 76.26, డీజిల్ రూ. 74.62. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ. 79.17, డీజిల్ రూ. 72.93 గా ఉంది.

Advertisement

Next Story