- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అమెరికాలో కాల్పుల కలకలం
by vinod kumar |
X
అమెరికాలో కాల్పులు మరోసారి కలకలం రేపాయి. టెక్సాస్ ఏఅండ్ఎం వర్సిటీలో ఓ ఆగంతకుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. అయితే, వారు విద్యార్థులా, కాదా అన్నది తెలియాల్సి ఉంది. తుపాకీ లైసెన్స్ ఉన్న వ్యక్తే కాల్పులు జరిపినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఏఅండ్ఎం వర్సిటీలో సుమారు 1600 మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు. కాల్పలు నేపథ్యంలో విద్యార్థులు, అధ్యాపకులు వర్సిటీ గదుల్లోనే ఉండాలని యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది.
Advertisement
Next Story