సేతుపతికి జోడీగా సామ్ నయన్

by Jakkula Samataha |
సేతుపతికి జోడీగా సామ్ నయన్
X

తమిళ్ హీరో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతికి జోడీగా సమంత, నయనతారలు నటిస్తున్నారనీ, ఈ చిత్రానికి విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహిస్తారని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ మూవీకి ‘కాట్రువాక్కిల్ ఇరండు కాద అనేల్’ అనే పేరును పరిశీలిస్తు్న్నట్టు, ఏప్రిల్‌లో చిత్రీకరణ మొదలవుతుందని తెలుస్తోంది. విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో సేతుపతి, నయన్ జంటగా నటించిన ‘నానుం రౌడీదాన్’ చిత్రం ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.



Next Story

Most Viewed