సింగపూర్‌లో ఇలా…

by Shyam |   ( Updated:2020-04-08 05:34:04.0  )
సింగపూర్‌లో ఇలా…
X

దిశ, వెబ్ డెస్క్: కరోనాను కట్టడి చేసేందుకు సింగపూర్ లో తాజాగా పలు ఆంక్షలు విధించారు. అన్ని సామాజిక సమావేశాలను అక్కడి ప్రభత్వం నిషేధించింది. ఇందులో ప్రభుత్వ, ప్రైవేట్ సమావేశాలు ఉన్నాయి. ఇందుకు సంబంధించి ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెబ్ సైట్ లో పేర్కొన్నది.

ఇందులో ప్రభుత్వ, ప్రైవేట్ సమావేశాలు ఉన్నాయి. మంగళవారం ఈ నిబంధనను పార్లమెంటులో ఆమోదించి బుధవారం నుంచి అమలు చేస్తున్నది. ఈ నియమం కరోనా వైరస్ కు వ్యతిరేకంగా దేశమంతా చేసే పోరాటమైన ‘సర్క్యూట్ బ్రేకర్’ ప్రణాళికలో భాగమని, ఇది వచ్చే నెల 4 వరకు కొనసాగుతుందని తెలిపింది.

TAgs: implement, Singapore, Sanctions, Circuit Breaker, Parliament, Approval, Regulation, Meetings, Corona Effect

Next Story

Most Viewed