సెక్స్‌లో నేను చాలా యాక్టివ్ : కంగన

by  |
సెక్స్‌లో నేను చాలా యాక్టివ్ : కంగన
X

దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ యాక్టర్ కంగన రనౌత్ తాను అనుకున్న విషయాన్ని ఎలాంటి సంకోచం లేకుండా నిర్మోహమాటంగా చెప్పే ధైర్యశాలి.. అని బీ టౌన్ వర్గాల టాక్.. తాజాగా ఈ అమ్మడు చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. కారణం సెక్స్ పై ఆమెకు ఉన్న క్లారిటీని వెల్లడించడమే. సెక్స్ గురించి అమ్మానాన్నలే పిల్లలకు చెప్పాలని.. వాళ్లు దగ్గరుండి మరీ ప్రోత్సహించాలని చెప్పింది. తన వరకు సెక్స్‌లో చాలా యాక్టివ్ అని సంచలన కామెంట్స్ చేసింది ఈ క్వీన్.

ఈమె చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. సెలబ్రిటీ అయ్యుండి ఇలా సెక్స్ గురించి ఓపెన్ స్టేట్‌మెంట్స్ చేయడం ఏ మాత్రం బాగోలేదని.. ఇది చూసి చిన్న పిల్లలు కూడా చెడిపోతారంటూ ఆమెపై నెటిజన్లు మండి పడుతున్నారు. కానీ కంగన రనౌత్ మాత్రం తాను చేసింది తప్పు కాదని.. సెక్స్ గురించి దాచి పెట్టాల్సిన అవసరం లేదని చెప్తుంది.

పిల్లలకు సెక్స్ విషయంలో కచ్చితంగా నాలెడ్జ్ ఉండాలి.. అది కూడా తల్లిదండ్రులే వాళ్లకు తెలియజేయాలని చెప్పుకొచ్చింది. మరోవైపు తనకు 17 ఏళ్లున్నపుడే 28 ఏళ్ల అబ్బాయిని ప్రేమించానని.. తను చిన్నపిల్ల అని పిలిచినపుడు మాత్రం గుండె బద్ధలైపోయేదని చెప్పింది కంగన. ఏదేమైనా కూడా కంగన రనౌత్ కామెంట్స్ మాత్రం ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.


Next Story

Most Viewed