- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
X
దిశ,క్రైంబ్యూరో : కేంద్రప్రభుత్వం పోలీసు శాఖలో రెండు లక్షల సిబ్బంది వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించింది. దీనిలో భాగంగా డీజీపీ మహేందర్ రెడ్డి ఫిబ్రవరి 6న మొదటి డోస్ వ్యాక్సిన్ ను తిలక్ నగర్ అర్బన్ హెల్త్ సెంటర్ లో తీసుకున్నారు.కాగా డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి నేడు రెండో డోస్ కొవిడ్ వాక్సిన్ ను తీసుకున్నారు. అంబర్ పేట అర్బన్ హెల్త్ సెంటర్ నందు మెడికల్ ఆఫీసర్ గీతారాణి ఆధ్వర్యంలో ఈ వ్యాక్సినేషన్ తీసుకున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న అనంతరం రోజు ఎంత మంది పోలీస్ అధికారులు వ్యాక్సిన్ తీసుకుంటున్నారనే విషయాన్ని వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
Advertisement
Next Story