- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇవాళ్టి నుంచి I-CET పరీక్ష..
<p>దిశ, వెబ్డెస్క్: ఏపీలో పోస్టు గ్యాడ్యూయేషన్ ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష I-CET ఇవాళ, రేపు నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని అధికారులు సూచించారు. థర్మల్ స్క్రీనింగ్తో పాటు శరీర ఉష్ణోగ్రత అధికంగా నమోదైనా, ఏ మాత్రం కరోనా లక్షణాలు ఉన్నట్టు కనిపించినా.. వారిని ప్రత్యేక ఐసోలేషన్ గదుల్లో ఉంచి పరీక్ష నిర్వహిస్తామన్నారు. ఈ ప్రవేశ పరీక్షకు 64,884 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఏపీ, తెలంగాణ […]</p>

X
దిశ, వెబ్డెస్క్: ఏపీలో పోస్టు గ్యాడ్యూయేషన్ ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష I-CET ఇవాళ, రేపు నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని అధికారులు సూచించారు.
థర్మల్ స్క్రీనింగ్తో పాటు శరీర ఉష్ణోగ్రత అధికంగా నమోదైనా, ఏ మాత్రం కరోనా లక్షణాలు ఉన్నట్టు కనిపించినా.. వారిని ప్రత్యేక ఐసోలేషన్ గదుల్లో ఉంచి పరీక్ష నిర్వహిస్తామన్నారు. ఈ ప్రవేశ పరీక్షకు 64,884 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో 75 కేంద్రాల్లో నాలుగు విడతలుగా పరీక్షలు జరగనున్నాయి.
Next Story






