- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎంపై భారీ మెజార్టీతో గెలుస్తా
by srinivas |
X
దిశ, వెబ్ డెస్క్:
అమరావతిని రెఫరెండంగా తీసుకుని ఎన్నికలకు వెళ్లాలనీ, అలా చేస్తే సీఎం జగన్ పై 2లక్షల మెజార్టీతో గెలుస్తాననీ వైసీపీ రెబల్ నేత రఘురామ కృష్ణమ రాజు సవాల్ విసిరారు. జడ్జి స్వామి రచించిన పుస్తకంలోని అంశాలను సాక్షి దినపత్రిక ప్రచురించడం అసంబద్దమని ఆయన స్పష్టం చేశారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం మత సంస్థలకు ప్రభుత్వం నిధులు ఇవ్వకూడదని ఆయన తెలిపారు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలో మత ప్రకారమే తన పదవిని మరో ఎంపీకి అప్పగించారనీ ఆయన చెప్పారు. ఎంపీ పదవి నుంచి తనను ఎవరూ తొలగించలేరనీ, పార్టీ నుంచి తనను బహిష్కరించలేరనీ ఆయన చెప్పారు.
Advertisement
Next Story