- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఆత్మవిశ్వాసాన్ని పెంచుకున్నాను -రుతురాజ్
by Anukaran |

X
దిశ, వెబ్ డెస్క్: KKR వర్సెస్ CSK మధ్య జరిగిన ఉత్కంఠ పోరులో రుతురాజ్ గైక్వాడ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. ఓపెనర్ గా బరిలో దిగి 53 బంతుల్లో 72 పరుగులు చేశాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ… సీజన్ ప్రారంభంలో త్వరగా నా వికెట్ పారేసుకున్నాను. కానీ ఆ తర్వాత నాకు నేనే ఆత్మవిశ్వాసాన్ని పెంచుకున్నాను. జట్టు సభ్యులు కూడా నాకు సపోర్ట్ చేశారు. కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత కెప్టెన్ ఒకటే చెప్పాడు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్దంగా ఉండమన్నాడు. వరుసగా రెండు అర్థ సెంచరీలు సాధించడం ఆనందంగా ఉంది.
Next Story