- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ప్లాస్మా దానంపై సీపీ అంజనీ కుమార్ ట్వీట్
by Shyam |

X
దిశ, వెబ్ డెస్క్: ప్లాస్మా దానంపై నగర పోలీసులు విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు. కరోనా నుంచి కోలుకున్న వారు విరివిగా ప్లాస్మా దానం చేయాలని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ పిలుపునిచ్చారు. కరోనా కట్టడికి కృషి చేస్తున్న పోలీసులను మరింత ప్రోత్సహించడానికి ప్లాస్మా దానంతో సమాజానికి మేలు చేసిన వారు అవుతారని అన్నారు. తాము 125 మందికి పైగా వ్యక్తులకు కొత్త జీవితాన్ని ఇచ్చామన్నారు. ఖాకీ అంటే మన నగరం పట్ల కరుణ, సంరక్షణ ప్రేమ అని సీపీ అంజనీ కుమార్ అన్నారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు.
Next Story