హుజురాబాద్ ​ఎఫెక్ట్.. ఇంటర్​ ఫస్టియర్​ పరీక్షలు రీషెడ్యూల్

by Shyam |
Inter first year exams
X

దిశ, తెలంగాణ బ్యూరో : హుజురాబాద్​బైపోల్ ఎఫెక్ట్​ఇంటర్​ఫస్టియర్​పరీక్షలపై పడింది. ఈనెల 30వ తేదీన హుజురాబాద్‌లో పోలింగ్ నేపథ్యంలో 29, 30వ తేదీల్లో నిర్వహిస్తున్న పరీక్షలను రీషెడ్యూల్​చేసినట్లు ఇంటర్మీడియట్​ఎడ్యుకేషన్​బోర్డు ప్రకటించింది. ఈ పరీక్షలను ఈనెల 31న, నవంబర్​1వ తేదీన తిరిగి నిర్వహిస్తామని ఇంటర్మీడియట్​బోర్డు స్పష్టం చేసింది.

Advertisement

Next Story