- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మూడు సార్లు కేసు నమోదైతే.. పీడీ యాక్ట్ తప్పదు
by Shyam |

X
దిశ, హుస్నాబాద్: ప్రభుత్వం నిషేధించిన గుట్కాలు, అంబర్ ప్యాకెట్లు విక్రయించిన వారిపై మూడు సార్లు కేసులు నమోదైతే పీడీ యాక్టు కేసులు నమోదు చేస్తామని హుస్నాబాద్ ఏసీపీ మహేందర్ అన్నారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన మాట్లాడుతూ… హుస్నాబాద్ డివిజన్ పరిధిలోని 2018- 2020లో సంవత్సరాలకు గాను రూ.17,11,064 లక్షల విలువ గల గుట్కాలు, అంబార్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఇందులో మొత్తం 46 కేసులు నమోదు చేయగా 88 మందిని అరెస్టు చేసి జైలుకు పంపినట్టు ఆయన స్పష్టం చేశారు.
Next Story