- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వద్దన్న పనిచేసిన భార్య.. ఉరివేసుకున్న భర్త
by Sumithra |
X
దిశ, నవీపేట్: తాను వెళ్ళొద్దన్న ఫంక్షన్‌కు భార్య వెళ్లడంతో మనస్తాపం చెందిన భర్త ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన మండలంలోని ఫకీరాబాద్ మాన్ సింగ్ తండాలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫకీరాబాద్ మాన్ సింగ్ తండాకు చెందిన బన్సీ(36) ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం తాను వద్దని చెప్పినప్పటికీ భార్య ఇతరుల ఫంక్షన్‌కు వెళ్లడంతో మనస్తాపం చెందాడు. దీంతో గత రాత్రి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని సూసైడ్ చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. భార్య విజయ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామన్నారు.
Advertisement
Next Story