- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇంట్లో ప్రియుడితో ఎంజాయ్ చేస్తున్న వార్డుమెంబర్ భార్య.. చూసి షాకైన భర్త
దిశ, వెబ్ డెస్క్: ప్రియుడితో భార్య ఎంజాయ్ చేస్తుండగా ఇంట్లోకి సడెన్ గా వచ్చి వారిద్దరినీ నరికిచంపాడు ఓ భర్త. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. పరారీలో ఉన్న ఆ భర్తను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. కర్ణాటకలోని బెంగళూరు జిల్లాలోని చందాపుర గ్రామపంచాయతీ వార్డు మెంబర్ అయిన ఓ వ్యక్తి భార్య, మాజీ గ్రామ పంచాయతీ అధ్యక్షుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. వీరిద్దరి మధ్య గత కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఈ క్రమంలో ఇటీవల వారిద్దరూ ఇంట్లో ఎంజాయ్ చేస్తున్నారు. అనుకోకుండా ఇంట్లోకి వచ్చిన భర్త వారిని చూసి షాకయ్యాడు. అనంతరం కోపంతో వారిద్దరినీ నరికిచంపాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న భర్తను అరెస్ట్ చేశారు. ఈ కేసు ఆనేకల్ తాలూకాలో కలకలం సృష్టించింది. భర్తను అరెస్ట్ చేయడంతో ఈ కేసు మిస్టరీ వీడింది.