- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
మరింత బరువు పెరిగిన ముద్దుగుమ్మ.. సైజ్ డబుల్ XL
by Shyam |

X
దిశ, సినిమా : బాలీవుడ్ ముద్దుగుమ్మ సోనాక్షి సిన్హాతో జాయిన్ కాబోతోంది హ్యూమా ఖురేషి. ఆదర్శవంతమైన బాడీ ఇమేజ్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ‘డబుల్ XL’ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకోబోతోంది. ఓవర్ వెయిట్ ఉన్న ఇద్దరు మహిళలు కామెంట్ చేస్తున్న సొసైటీతో ఎలా పోరాడుతున్నారు? అనేది కథ కాగా… సత్రమ్ రమణి డైరెక్ట్ చేయబోతున్న మూవీకి ముదస్సర్ అజీజ్, అశ్విన్ వర్దే నిర్మాతలు. లండన్‌లో మూవీ ఫిల్మింగ్ జరగనుండగా.. ముందుగా బరువు తక్కువగా ఉన్న సీన్స్ షూటింగ్ చేయనున్నారు. మళ్లీ వెయిట్ గెయినింగ్ తర్వాత సీన్స్ చిత్రీకరణ జరగనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం సోనాక్షి, హ్యూమా ఖురేషి హోమ్ వర్క్ చేయాల్సి ఉంది.
Next Story