- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
జమ్మికుంటలో ఈటలకు భారీ షాక్.. వీడియో

X
దిశ, జమ్మికుంట : మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు జమ్మికుంటలో ఓ యువకుడు షాకిచ్చాడు. ఈటల తరఫున పంచిపెట్టిన వాల్ క్లాక్ పగలగొట్టి గొడుగులను చింపేసి ఓ యువకుడు తమ నిరసన తెలిపాడు. ఆదివారం జమ్మికుంటలో మంత్రులు హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్ హాజరైన ఓ సభలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఈటల రాజేందర్ ఇస్తున్న గడియారాలు, గొడుగులు ఆర్ధిక భరోసానిస్తాయా అని సదురు యువకుడు ప్రశ్నించాడు. దళిత వాడల్లో గడియారాలు, గొడుగులు పంచిపెడితే నిరాకరించానని వివరించాడు.
Next Story