- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సెల్ ఫోన్ల కొనుగోలుపై ఫ్లిప్‌కార్ట్ భారీ ఆఫర్
X
దిశ, వెబ్‌డెస్క్ : ఫ్లిప్‌కార్ట్ సెల్ ఫోన్ల కొనుగోలుపై నేటి నుంచి భారీ ఆఫర్లు ప్రకటించింది. మొబైల్స్ బొనాంజా పేరిట ఫిబ్రవరి 24 నుంచి 28 వరకు ఆ డిస్కౌంట్ సేల్స్ కొనసాగనున్నాయి. ప్రముఖ బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్‌లపై తగ్గింపుతో పాటు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, వడ్డీలేని ఈఎంఐలను అందిస్తోంది. ఐసీఐసీఐ బ్యాండ్ క్రెడిట్ కార్డులు, ఈఎంఐ లావాదేవీలతో తక్షణ డిస్కౌంట్లతో సహా బ్యాంక్ ఆఫర్లు కూడా వర్తిస్తాయని ఫ్లిప్‌కార్ట్ పేర్కొన్నది. ఫ్లిప్‌కార్ట్ మొబైల్స్ బొనాంజాలో ఆపిల్, మోటరోలా, పోకో, రియల్ మీ, శామ్‌సంగ్, వివో, షియోమితో సహ ఇతర బ్రాండ్‌లపై ఆఫర్లు ఉన్నాయి. రియల్‌మే ఎక్స్ 7, మోటో ఇ 7 పవర్ వంటి కొత్త ఫోన్‌లలో ఆఫర్‌లు ఉన్నాయి. అదనంగా, రియల్ మీ నార్జో 30 సిరీస్ కూడా ఈ రోజు ప్రారంభించనుంది. ఐసీఐసీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా కార్డులపై భారీ డిస్కౌంట్లు ప్రకటించాయి.
Advertisement
Next Story