- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
బాలుడిని కొట్టిన ఘటనపై హెచ్‌ఆర్సీ సీరియస్
by Anukaran |

X
దిశ, వెబ్ డెస్క్: నిజామాబాద్ మల్కాపూర్ లో 12 ఏళ్ల బాలుడిని పెద్దనాన్న కొట్టిన ఘటనపై హెచ్ ఆర్సీతోపాటు బాలల హక్కుల సంఘం సీరియస్ అయ్యింది. ఈ కేసును సుమోటోగా స్వీకరించిన బాలల హక్కు కమిషన్ విచారణకు ఆదేశించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్, కార్మికశాఖ డిప్యూటీ కమిషనర్, ఐసీడీఎస్ పీడీకి నోటీసులు జారీ చేసింది. ఈ ఘటనపై ఈనెల 20 లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశాల్లో పేర్కొన్నది.
Next Story