- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
దేశంలో తగ్గుముఖం పట్టిన కరోనా.. ఇవాళ కేసులెన్నంటే ?
by vinod kumar |

X
దిశ, వెబ్ డెస్క్ : కరోనా సెకెండ్ వేవ్ దాదాపు సద్దుమణిగింది. కేసుల సంఖ్య ఎక్కువగా కనిపిస్తున్నా, వ్యాప్తి మాత్రం చాలా వరకూ కంట్రోల్ లో ఉంది. ఇవాళ కొత్తగా 14 వేల కేసులు నమెదయ్యాయి. రోజువారిగా చూసుకుంటే ఈ కేసులు తక్కువే. ఇక దేశ వ్యాప్తంగా 150 మంది మరణించినట్టు నివేదికలు చెబుతున్నాయి. ఇంకోవైపు రికవరీలు కూడా ఆశాజనకంగా పెరుగుతున్నాయి. ఇప్పుడు దేశ వ్యాప్తంగా కేవలం రెండు లక్షల కేసులు మాత్రమే యాక్టివ్ గా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకూ దేశంలో కరోనా కారణంగా 4,52,124 మంది మరణించారు. దేశ వ్యాప్తంగా 3,34,19,749 మంది కోవిడ్ బారినుంచి బయటపడ్డారు. దేశంలో రికవరీ రేటు 98.10 శాతంగా ఉంది.
Next Story