- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
వర్షం మిగిల్చిన విషాదం.. నిరాశ్రయురాలైన ఒంటరి మహిళ

X
దిశ, సదాశివనగర్ : కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామ పంచాయతీ ఆవరణలో దారుణం చోటుచేసుకుంది. మూడు రోజుల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి విశ్వనాధుల సావిత్రి ఇల్లు గురువారం ఉదయం కూలిపోయింది. బాధితురాలు సావిత్రి మాట్లాడుతూ.. తన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, అధికారులు తక్షణమే ఆర్థిక సాయం అందించాలన్నారు. తాను ఒంటరిగా జీవితం గడుపుతుండటంతో ఏమీ చేయలేని నిస్సహాయస్థితిలో ఉన్నానని, ప్రభుత్వం వెంటనే ఆదుకొని న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేసింది.
Next Story