- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
అనుమతి లేకున్నా కరోనా టెస్టులు.. ఆస్పత్రి సీజ్
by Shyam |

X
దిశ, వెబ్‌డెస్క్ : కరోనా వ్యాప్తి చెందుతున్న వేళ కొన్ని ఆస్పత్రుల యాజమన్యం అనుమతులు లేకుండా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. తాజాగా ఆదిలాబాద్ జిల్లాలో అనుమతులు లేకుండా టెస్టులు చేస్తున్న హర్ష స్కిన్ జనరల్ ప్రైవేటు ఆస్పత్రిని అధికారులు సీజ్ చేశారు. ఆస్పత్రిలో లభ్యమైన కిట్లను స్వాధీనం చేసుకుని ఆస్పత్రి నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా కరోనా పరీక్షలు చేస్తున్నారని ప్రజలంతా అక్కడే టెస్టులు చేయించుకోవాలని సూచించారు.
Next Story