- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Astrology: రాహు-శుక్ర మహా సంయోగం.. ఆ రాశుల వారికి లక్కే లక్కు..!

దిశ, వెబ్ డెస్క్ : గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి స్థానాలను మార్చుకుంటాయి. కొన్ని గ్రహాలు ఒకే రాశిలో సంయోగం చేయడం వలన కొన్ని రాశుల వారి పైన ప్రభావం చూపుతుంది. అయితే రాహువు, శుక్రగ్రహలు త్వరలోనే కలవనున్నాయి. ఫిబ్రవరి 1 న ఉత్తరాభాద్రపద నక్షత్రంలో రాహువు, శుక్రుడు కలయిక జరగనుంది. ఈ కారణంగా కొన్ని రాశుల వారికీ ఆకస్మిక ధన లాభం కలగనుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఆ అదృష్ట రాశులేంటో ఇక్కడ తెలుసుకుందాం..
మకర రాశి
మకర రాశివారికి తల్లిదండ్రుల మధ్య సంబంధాలు కూడా మెరుగుపడే అవకాశం ఉంది. విదేశాలకు వెళ్ళాలనుకునే వారి కల నెరవేరుతుంది. దూరప్రాంతాలకు వెళ్ళేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మీ వైవాహిక జీవితం కొత్తగా మారబోతుంది. అలాగే, పూర్వీకులు ఆస్తులు మీ సొంతమవుతుంది.
మేష రాశి
మేషరాశి వారికి నక్షత్ర సంచారం వలన వస్తున్న సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. వ్యాపారాల్లో అధిక లాభాలు వస్తాయి. అంతేకాకుండా, మీరు మొదలు పెట్టిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. అలాగే, మీ జీవితంలో మంచి రోజులు వస్తాయి. అంతేకాకుండా. ఒత్తిడి నుంచి బయటపడతారు.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.