Astrology: డిసెంబర్‌ 20 నుంచి ఆ రాశుల వారికి డబ్బే డబ్బు.. మీ రాశి ఉందా?

by Prasanna |
Astrology: డిసెంబర్‌ 20 నుంచి ఆ రాశుల వారికి డబ్బే డబ్బు.. మీ రాశి ఉందా?
X

దిశ,వెబ్ డెస్క్: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి స్థానాలను మార్చుకుంటాయి. కొన్ని గ్రహాల సంచారానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ప్రతి గ్రహం నక్షత్ర సంచారం చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా.. జీవితాలపైన కూడా ప్రభావం చూపుతుంది. డిసెంబర్‌ 20 గురు, శుక్ర గ్రహాల కలయిక జరగనుంది. ఈ కారణంగా రెండు రాశుల వారికీ మంచిగా ఉండనుంది. ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం..

వృషభ రాశి

డిసెంబర్‌ 20వ తేది నుంచి ఈ రాశి వారికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే, ఆర్ధిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయి. పెట్టుబడులు పెట్టిన వారికీ ఇది మంచి సమయం. మీరు అప్పుగా ఇచ్చిన డబ్బు మీ దగ్గరకు తిరిగి వస్తుంది.

మీన రాశి

శక్తివంతమైన గ్రహాలు కలవడం వలన మీన రాశివారికి మంచిగా ఉంటుంది. ముఖ్యంగా, ఆర్థికపరమైన సమస్యలు నుంచి బయటపడతారు. విదేశాలకు వెళ్లాలనుకునే వారికీ కల నెరవేరుతుంది. మీ వైవాహిక జీవితం అద్భుతంగ మారనుంది.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.

Advertisement

Next Story