- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కరోనాకు విరుగుడు హోమియో
by Aamani |

X
దిశ, ఆదిలాబాద్: ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్‌ను అదుపు చేసేందుకు హోమియో మందు విరుగుడుగా పని చేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. వ్యాధి లక్షణాలు ఉన్నా, లేకపోయినా ఈ మందు వాడవచ్చునని నిర్మల్‌కు చెందిన హోమియో వైద్యురాలు శారద తెలిపారు. ఆర్సెనిక్ ఆల్బమ్-30 పొటెన్సీ గల హోమియో మందును రోజుకోసారి మూడు రోజులపాటు వాడితే కరోనా నుంచి రక్షణ పొందవచ్చని వివరించారు.
Tags: carona, virus, homeopathy, medicine, antidote, nirmal, arcenic album-30 potency
Next Story