ఆలీఫ్​ ఫుడ్​ కోర్టుకు చుక్కెదురు

దిశ, న్యూస్‌బ్యూరో: హైదరాబాద్​ మెట్రోపాలిటన్​ డెవలప్​మెంట్​ అథారిటీ (హెచ్ఎండీఏ) రూ.109 కోట్ల నష్టపరిహారం కేసులో అనుకూలంగా తీర్పు వచ్చింది. గత 15 సంవత్సరాలుగా వివిధ స్థాయిలో(హైకోర్టు, ఆర్బిటేషన్​, సిటీ సివిల్​ కోర్టు) వివాదంగా ఉన్న ఆలీఫ్​ ఫుడ్​ కోర్టు కేసు వ్యవహారం ఎట్టకేలకు ముగిసింది. హెచ్​ఎండీఏ, ఆలీఫ్​ ఫుడ్​ కోర్ట్స్​ అండ్​ ఎంటర్​టైన్​ మెంట్​ ప్రైవేట్​ లిమిటెడ్​ కు మధ్య ఉన్న వివాదంపై సిటీ సివిల్​ కోర్టు ఇటీవల తీర్పును వెలువరించింది.

Advertisement