- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఆయన పోరాటమంతా బినామీల కోసమే: ఎంపీ సురేశ్
by srinivas |

X
దిశ, వెబ్ డెస్క్: అమరావతిని భ్రమరావతిగా చంద్రబాబు మార్చారని బాపట్ల ఎంపీ నందిగం సురేశ్ అన్నారు. చంద్రబాబు బినామీల కోసమే అమరావతి అని ఆయన విమర్శించారు. చంద్రబాబు పోరాటమంతా బినామీల కోసమేనని ఆయన ఆరోపించారు. 56 మంది పేదలకు ఇండ్ల స్థలాలు ఇస్తామంటే చంద్రబాబు ఎందుకు అడ్డుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు. అమరావతిలో పేదలు ఉండకూడదా అని ఆయన అడిగారు.
Next Story