- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నది మధ్యలో విరిగిపడిన కొండచరియలు.. టెన్షన్‌లో 11 గ్రామాల ప్రజలు(వీడియో)
దిశ, వెబ్‌డెస్క్ : హిమాచల్ ప్రదేశ్‌లో ప్రకృతి బీభత్సం సృష్టిస్తోంది. భారీ వర్షాల కారణంగా కొండ చరియలు విరిగిపడుతున్నాయి. తాజాగా లాహౌల్ స్పీతిలో భారీ కొండ విరిగిపడింది. విరిగిపడిన కొండ చరియలు.. చంద్రభాగా నది మధ్యలో పడ్డాయి. దీంతో చంద్రభాగా నదీ ప్రవాహానికి ఆటంకం ఏర్పడింది.
ఈ కారణంగా చుట్టుపక్కల ఉన్న 11 గ్రామాలకు వరద ముప్పు పొంచి ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో హెచ్చరికలు జారీ చేశారు. కొండచరియలు విరిగిపడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మరో వైపు హిమాచల్ ప్రదేశ్‌లోని కిన్నోర్ ప్రాంతంలో రోడ్డుపై కొండ చరియలు విరిగిపడుతుండటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
Massive landslide blocks river flow in northern India #news #weather #himachalpradesh #india #landslide #river #flooding #naturaldisaster #c pic.twitter.com/Rn8jBwujZJ
— KameraOne (@kamera_one) August 13, 2021
Shooting stones, close call.#kinnaur #HimachalPradesh pic.twitter.com/JXTW32sTPH
— Aishwarya (@bisht_aishwarya) August 13, 2021