- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు హైకోర్టులో చుక్కెదురు
by Shyam |
X
దిశ, తెలంగాణ బ్యూరో: ఓటుకు నోటు కేసులో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు హైకోర్టులో నిరాశ ఎదురయ్యింది. ఓటుకు నోటు కేసు నుంచి సండ్ర వెంకట వీరయ్యను తొలగించేందుకు హైకోర్టు నిరాకరించింది. ఓటుకు నోటు కేసులో డిశ్చార్జ్ పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. అవినీతి నిరోధక శాఖ న్యాయస్థానంలో ఓటుకు నోటు కేసు విచారణ జరుగుతోంది. రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, సెబాస్టియన్, ఉదయ్ సింహా గైర్హాజరయ్యారు. ఈ నెల 15వ తేదీన కచ్చితంగా హాజరు కావాలని నిందితులందరికీ ఏసీబీ కోర్టు ఆదేశించింది. హాజరు మినహాయింపు కోసం పిటిషన్లను అనుమతించమని కోర్టు స్పష్టం చేసింది.
Advertisement
Next Story