ఏఆర్ రెహమాన్‎కు హైకోర్టు నోటీసులు..!

by  |
ఏఆర్ రెహమాన్‎కు హైకోర్టు నోటీసులు..!
X

దిశ, వెబ్‎డెస్క్:

లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్‎కు మద్రాస్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పన్ను ఎగవేత కేసుకు సంబంధించి ఇన్‎కం ట్యాక్స్ అధికారులు దాఖలు చేసిన పిటిషన్‎పై.. వివరణ ఇవ్వాలంటూ రెహమాన్‎కు నోటీసులు పంపింది.

2012లో బ్రిటన్‎కు చెందిన ఓ సంస్థతో రెహమాన్ రూ.3.47 కోట్ల ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆ మొత్తం అప్పుడు రెహమాన్ అకౌంట్‎లోకి వెళ్లగా.. దానికి సంబంధించిన ట్యాక్స్ మాత్రం కట్టడం లేదని ఇన్‎కమ్ ట్యాక్స్ అధికారులు ఆరోపించారు. ఆయన నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో అధికారులు హైకోర్టును ఆశ్రయించారు.


Next Story