- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
'గీతం' కూల్చివేతలపై హైకోర్టు కీలక తీర్పు
by srinivas |

X
దిశ, వెబ్ డెస్క్ : విశాఖలోని గీతం యూనివర్సిటీ కట్టడాల కూల్చివేత ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. అధికార, విపక్షాల… విమర్శలు, ప్రతివిమర్శలతో రాజకీయ రగడ రాజుకుంటోంది. ఈ నేపథ్యంలో వర్శిటీ కట్టడాల కూల్చివేతలు నిలిపివేస్తూ హైకోర్టు స్టే ఇచ్చింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ నవంబరు 30కి వాయిదా వేసింది.
Next Story